Bigg Boss Abijeet: బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 లేడి కంటెస్టెంట్ చెప్పులు క్లీన్ చేసిన హీరో అభిజీత్- కొంచెం కండ పట్టిందంటూ!
భారతదేశం, ఆగస్టు 13 -- Bigg Boss Agnipariksha 2 Abijeet Lady Contestant: తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ 10 సందడి నెలకొంది. సెప్టెంబర్‌లో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సీజన్లోకి సామాన్యులను పంపేందుకు నిర్వహించే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కూడా ఆగస్ట్ 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ప్రోమోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది స్టార్ మా. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన లేటెస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రోమోలో ఇంట్రెస్టింగ్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అగ్ని పరీక్షకు హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి, బిగ్ బాస్ తెలుగు 4 విజేత, హీరో అభిజీత్ దుద్దాల జడ్జెస్‌గా ఉన్న విషయం తెలిసిందే.
ఇక లేటెస్ట్ అగ్ని పరీక్ష 2 ప్రోమోలో ఓ కంటెస్టెంట్ వస్తే.. నీ పర్సనాలిటీ ఏంటీ, ఒక మనిషిగా నువ్వు ఏంటని నవద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.