Bigg Boss: బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో ట్విస్టులు- జుట్టు కత్తిరించుకున్న భాగీ తుళ్లూరు ఎలిమినేట్- సెట్లోనే కన్నీళ్లు!
భారతదేశం, ఆగస్టు 24 -- Bigg Boss Agnipariksha 2 Elimination: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2' షో ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 10 హౌజ్లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న వివాదాలు, కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలతో ఈ తెలుగు రియాలిటీ ఓటీటీ షో మంచి వ్యూయర్షిప్ను సొంతం చేసుకుంటోంది. మరో రెండు రోజుల్లో ఈ షో షూటింగ్ పూర్తి కానుండగా, ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ ట్విస్టులు బయటకు వచ్చాయి.
ఇప్పటికే టాప్ 15 కంటెస్టెంట్ల కోసం ఓటింగ్ లైన్లు తెరిచారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం గాయత్రీ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎపిసోడ్లో వచ్చిన ఎల్లో కార్డుతో పాటు జడ్జిలు కూడా మరొక ఎల్లో కార్డు ఇవ్వడంతో ఆమె నిష్క్రమణ ఖాయమైంది.
ఈ ఎపిసోడ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.