Avengers Endgame: విశ్వాన్ని కాపాడే హీరోల కథ- అవెంజర్స్ ఎండ్‌గేమ్ రీ రిలీజ్-అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్-డూమ్స్‌డే ట్విస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Avengers Endgame Encore Re Release Advance Booking: హాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) మాయాజాలం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న 'అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్కోర్' చిత్రం బిగ్ స్క్రీన్లపై రీఎంట్రీ ఇస్తోంది.
అంటే, అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ను ఎన్కోర్ టైటిల్‌తో రీ రిలీజ్ చేస్తోంది మార్వెల్ సంస్థ. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్కోర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సంబంధించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ - ఎన్కోర్ టికెట్ బుకింగ్స్‌ను మార్వెల్ స్టూడియోస్ అధికారికంగా ప్రారంభించింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ మార్వెల్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన థి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.