Andhrapradesh : 'ఏఐ'తో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు - 'టచ్' చేయకుండానే...।
భారతదేశం, జూన్ 7 -- ఆంధ్రప్రదేశ్‌లో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపు, పర్యవేక్షణలో సరికొత్త విప్లవానికి నాంది పలకబోతున్నారు. వైద్యారోగ్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ - కృత్రిమ మేధస్సు) ఆధారిత సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో దైనందిన విధులను నిర్వహించే ఆశా (ASHA) కార్యకర్తలు ఉపయోగించే అధికారిక మొబైల్ యాప్‌లోనే ఈ సరికొత్త ఏఐ ఫీచర్‌ను అనుసంధానం చేయనున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహన ఒప్పందంలో భాగంగా ప్రముఖ సాంకేతిక సంస్థ 'వాద్వానీ-ఏఐ' (Wadhwani-AI) ఈ సరికొత్త 'శిశు మాపన్ యాప్'ను రూపకల్పన చేసింది. ఈ యాప్ ద్వారా నవజాత శిశువుల శారీరక ఎదుగుదలకు సంబంధించిన కీలక పారామీటర్లయిన బరువు, ఎత్తు, ఛా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.