Ameer Log: హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని తీశా, నీతి బోధ చేసినట్లుగా ఉండదు: అమీర్ లోగ్ డైరెక్టర్ రమణా రెడ్డి సోమ
భారతదేశం, జూలై 26 -- Ameer Log Release Date And Avval Dawath Song Launch: 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం 'అమీర్ లోగ్'. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించగా.. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అలాగే, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. ఆగస్ట్ 21న అమీర్ లోగ్ మూవీని విడుదల చేయనున్నట్లుగా శనివారం (జూలై 25) నాడు ప్రకటించారు.
అమీర్ లోగ్ రిలీజ్ డేట్‌తో పాటుగా 'అవ్వల్ దావత్' సాంగ్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు రమణా రెడ్డి, నిర్మాత మాధవి రెడ్డి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.