Ameer Log: మలయాళంలో తీసినట్లు రావట్లేదంటారుగా, రేపు అన్ని వుడ్లకు అమీర్ లోగ్ సౌండ్ రీచ్ అవుతుంది: దర్శకుడు రమణా రెడ్డి
భారతదేశం, ఆగస్టు 20 -- Ameer Log Press Meet Director Ramana Reddy On Malayalam Movies: టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ హైదరాబాదీ చిత్రం అమీర్ లోగ్. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ముగ్గురు యంగ్ హీరోలు నటించిన ఈ సినిమాలో వేధా జలంధర్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమాకు రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తొలి చిత్రంగా అమీర్ లోగ్ని నిర్మించారు. అలాగే, ఈ మూవీకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' విడుదల చేస్తోంది.
అమీర్ లోగ్ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా అంటే రేపు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్ 19) అమీర్ లోగ్ మూవీ యూనిట్ ప్రెస్ మీట్‌ను ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.