Amazon Prime OTT: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్ సీజన్ 3- ఫాంటసీ ఎలిమెంట్స్, మాట్లాడే రాక్షస పాత్ర- తెలుగులో!
భారతదేశం, జూలై 25 -- Rings Of Power Season 3 OTT Release Teaser Out: ఫాంటసీ వెబ్ సిరీస్‌ల ప్రేమికులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మైండ్ బ్లాకింగ్ అప్డేట్ అందించింది. హాలీవుడ్ ప్రముఖ ఈవెంట్ 'శాన్ డియాగో కామిక్-కాన్ 2026'లో హాల్-హెచ్ వేదికగా 6,500 మందికి పైగా అభిమానుల సమక్షంలో 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' (The Lord of the Rings: The Rings of Power) సీజన్ 3 టీజర్‌ను అత్యంత వేడుకగా ఆవిష్కరించారు.
ఈ ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్ నవంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గత రెండు సీజన్ల కంటే ఈ మూడో సీజన్ అత్యంత భయంకరంగా, ఆసక్తికరంగా సాగనుందని మేకర్స్ జె.డి.పేన్, ప్యాట్రిక్ మెక్కే స్పష్టం చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో రూపుదిద్దుకున్న 99 సెకన్ల ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.