Alpha OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన ఆల్ఫా- ఇద్దరు హీరోయిన్ల యాక్షన్ థ్రిల్లర్- 215 కోట్ల డైరెక్ట్ డీల్ కాదని- ఎక్కడంటే?
భారతదేశం, జూలై 4 -- Alpha OTT Release Details: భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' (YRF Spy Universe) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పఠాన్, టైగర్, వార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ యూనివర్స్ నుంచి వచ్చిన సరికొత్త హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆల్ఫా' (Alpha).
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వరి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎట్టకేలకు వెండితెరపైకి వచ్చేసింది. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
నిన్న (జూలై 3) థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ విందును ఆస్వాదిస్తున్న సినీ ప్రియులు.. అప్పుడే ఆల్ఫా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడ అనే వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.