Adarsha Kutumbam OTT Cult OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన వెంకటేష్ ఆదర్శ కుటుంబం, విశ్వక్ సేన్ కల్ట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, అక్టోబర్ 31 -- Venkatesh Aadarsha Kutumbam OTT Vishwak Sen #Cult OTT: నిన్న (అక్టోబర్ 30) థియేటర్లలో విడుదలైన రెండు క్రేజీ సినిమాల ఓటీటీ వివరాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఒకటి విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' కాగా మరోటి విశ్వక్ సేన్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన సినిమా #కల్ట్.
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన 'ఆదర్శ కుటుంబం హౌజ్ నెం 47' చిత్రాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రొడక్షన్ ఖర్చులు, పబ్లిసిటీతో కలిపి దాదాపు రూ. 110 కోట్ల భారీ బడ్జెట్తో తీశారు.
వెంకటేష్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా అలరించగా, నారా రోహిత్, నివేదా పెతురాజ్, యువీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ వం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.