950 కోట్లకుపైగా పురాతన నగలు ఎత్తుకెళ్లిన దొంగలు- మ్యూజియంలో చోరీపై సినిమా- ముగ్గురు జర్నలిస్టులు రాసిన పుస్తకంతో మూవీ!
భారతదేశం, మే 28 -- Heist Movie Based On 950 Cr Louvre Museum Theft: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటైన పారిస్‌లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం' (Louvre Museum) లో గతేడాది జరిగిన దోపిడీ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియంలోకి చొరబడిన దొంగలు.. ఏకంగా 100 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 950 కోట్లకు పైగా) విలువైన పురాతన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
అయితే, ఈ చోరీలో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. దొంగలు ఎంతో క్యాజువల్‌గా లోపలికి నడుచుకుంటూ వచ్చి, అంతే కూల్‌గా నగల మూటతో బయటకు వెళ్లడం. హాలీవుడ్ యాక్షన్ సినిమాలను తలపించేలా సాగిన ఈ రియల్ లైఫ్ రాబరీ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఏఎఫ్‌పీ' (AFP) మంగళవారం (మే 26) ఒక కథనాన్ని ప్రచురించిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.