8వ వేతన సంఘం: 2.92 నుంచి 4 ఫిట్మెంట్తో జీతాలు ఎంత పెరుగుతాయి?
భారతదేశం, నవంబర్ 27 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8వ సీపీసీ) కసరత్తు వేగవంతమైంది. వివిధ ఉద్యోగ సంఘాలు సమర్పించిన 2.92 నుంచి 4.00 మధ్య ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రతిపాదనలను కమిషన్ ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తుది గుణకాన్ని (మల్టిప్లయర్) ప్రకటించనప్పటికీ, ప్రతిపాదిత ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు అమలైతే వివిధ పే లెవల్స్‌లో ప్రాథమిక వేతనం (బేసిక్ పే) ఏ స్థాయికి చేరుతుందన్న లెక్కలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అక్టోబరులో 8వ వేతన సంఘం రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. అక్టోబరు 8న బెంగళూరులో, అక్టోబరు 23న ముంబయిలో ఈ భేటీలు జరిగాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించిన వేతనాలు, పింఛన్లు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, భత్యాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.