హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మార్పులు..: కొత్త రూట్ మ్యాప్ ఇదే.. ఇలా వెళ్తుంది!
భారతదేశం, జూన్ 1 -- తెలంగాణలో ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ (Hyderabad-Chennai High Speed Rail Corridor) అలైన్మెంట్లో నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ భారీ మార్పులు చేసింది. గతంలో హైదరాబాద్-బెంగళూరు రూట్‌ను మార్చినట్లే.. ఇప్పుడు చెన్నై రూట్‌ను కూడా రీ-డిజైన్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతలను, ముఖ్యంగా ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ', డ్రై పోర్ట్ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ఈ కొత్త రూట్‌ను ఖరారు చేశారు. ఈ మార్పుల వల్ల తెలంగాణ పరిధిలో బుల్లెట్ ట్రైన్ ప్రయాణ దూరం భారీగా తగ్గడమే కాకుండా, భూసేకరణ భారం కూడా తగ్గనుంది.
తొలి ప్రతిపాదన ప్రకారం.. ఈ హైస్పీడ్ రైలు శంషాబాద్ నుంచి ప్రారంభమై బాటాసింగారం, నార్కట్‌పల్లి,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.