హైదరాబాద్‌లో దుర్గామాత నిమజ్జనం.. అక్టోబర్ 21 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు ఇలా
భారతదేశం, అక్టోబర్ 21 -- హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి అక్టోబర్ 24వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు నగరం వ్యాప్తంగా, ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. పిటిసీ/పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్ బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ మార్గాల్లో విగ్రహాల నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు.
పంజాగుట్ట, రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు: పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను వి.వి.స్టాచ్యూ వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు: ఈ మార్గంలో వచ్చే వాహనాలను ఓల్డ్ పి.ఎస్. సైఫాబాద్ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.