స్వయం ఉపాధి పథకం : ఉచిత కుట్టు మిషన్లు, బైక్లు - ఇవాళ్టి నుంచే దరఖాస్తులు
భారతదేశం, జూలై 3 -- రాష్ట్రంలోని క్రైస్తవ మైనారిటీ సామాజిక వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక కార్పొరేషన్ (TSCMFC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 'ఆర్థిక సహాయ పథకం' కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సబిత ఒక ప్రకటనలో కోరారు.
ఈ పథకం కింద విభిన్న ఉపాధి రంగాలకు సంబంధించిన యూనిట్లను ప్రభుత్వం కేటాయించనుంది. కుట్టు మిషన్లు , చిన్న తరహా వ్యాపారాల నిర్వహణకు ఒక విభాగంగా... అలాగే ఈ-బైక్ (E-Bike), ఈ-స్కూటీ , మోటార్ బైక్ యూనిట్లను మరొక విభాగంగా నిర్ధారించారు. దరఖాస్తుదారుల వయస్సు, విద్యార్హతలను బట్టి ఈ యూనిట్లను మంజూరు చేస్తారు.
అర్హత కలిగిన క్రైస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.