సుకన్య సమృద్ధి యోజన: వడ్డీ రేటు 8.2 శాతం.. మీ అమ్మాయి భవిష్యత్తుకు భరోసా
భారతదేశం, మే 15 -- ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తె ఉన్నత చదువుల గురించి, పెళ్లి గురించి కలలు కంటారు. ఆ కలలను నిజం చేసే క్రమంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే 'సుకన్య సమృద్ధి యోజన' (SSY). ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నింటిలోనూ ఇది అత్యధిక వడ్డీని అందిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది.
ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఉన్న రేటునే కేంద్రం ఈ క్వార్టర్లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజ బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) వడ్డీ రేట్ల కంటే ఇది చాలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.