శని భగవానుడి ఆశీస్సులతో ఈ 5 రాశుల వారికి రాబోయే 100 రోజులు గోల్డెన్ టైమ్
భారతదేశం, నవంబర్ 12 -- శని ప్రస్తుతం మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027 వరకు శని ఈ నక్షత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఐదు రాశుల వారికి రాబోయే 100 రోజులు చాలా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ కాలంలో ఐదు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితిలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందే లిస్టులో ఏ ఐదు అదృష్ట రాశులు ఉన్నాయో చూడండి.
వృషభ రాశిలో జన్మించిన వారికి రాబోయే 100 రోజులు శని అనుగ్రహం వల్ల మీ కెరీర్లో మంచి ఫలితాలు వచ్చే యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. మీకు త్వరలో పనికి సంబంధించిన చాలా శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఈ కాలంలో వృషభ రాశి వారికి కొన్ని కొత్త బాధ్యతలు లభిస్తాయి. శని సంచారం కారణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.