భారతదేశం, జనవరి 26 -- వేసవిలో ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటివారి కోసం ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ టూ కశ్మీర్ టూర్ ప్లాన్ చేసింది. 6 పగళ్లు, 5 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో చాలా ప్రాంతాలను కవర్ చేస్తారు. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ క్యాటరింగ్ కార్పొరేషన్(IRCTC) 13 మార్చి 2026న విశాఖ నుంచి టూర్ అందిస్తుంది. ఆరు రోజుల ఎయిర్ ప్యాకేజీ టూర్. మార్చి 13వ తేదీన ఉదయం 9 గంటలకు టూర్ మెుదలవుతుంది. మార్చి 18వ తేదీన రాత్రి 8:35 గంటలకు టూర్ ముగుస్తుంది.
విశాఖపట్నం విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. హోటల్‌కు చెక్-ఇన్ అవుతారు. భోజనం తర్వాత, షికారా రైడ్ (మీ స్వంత ఖర్చుతో). హోటల్లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
హోటల్లో అల్పాహారం తర్వాత సోన్‌మార్గ్‌కు పూర్తి రోజు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.