వర్షాల ఎఫెక్ట్ : విద్యుత్ సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్ 1912.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్ల లిస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 23 -- తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో APEPDCL అప్రమత్తంగా ఉంది. విద్యుత్ స్తంభాలు కూలిపోయినా లేదా దెబ్బతిన్నా వెంటనే స్పందించాలని APEPDCL చైర్మన్ సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ సంబంధిత సమస్యల గురించి 1912 టోల్-ఫ్రీ నంబర్‌కు లేదా సంబంధిత కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. APEPDCL కార్పొరేట్ కార్యాలయం కోసం 8331018762 నెంబర్‌కు కాల్ చేయవచ్చు.
శ్రీకాకుళం: 97014 00865
టెక్కలి: 94906 10050.
పలాస: 08945 241084
పార్వతీపురం: 93985 94750
పాలకొండ: 83328 43546
విజయనగరం టౌన్: 94906 10102
విజయనగరం రూరల్: 94906 10102
బొబ్బిలి: 94906 10121
కాసింకోట: 83338 10597
విశాఖపట్నం జోన్ 1: 94906 10019
విశాఖపట్నం జోన్ 2: 98496 28880
విశాఖపట్నం జోన్ 3: 94910 30722
నర్సీపట్నం: 94910 30723
జగ్గంపేట: 94906 10097...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.