భారతదేశం, సెప్టెంబర్ 23 -- తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో APEPDCL అప్రమత్తంగా ఉంది. విద్యుత్ స్తంభాలు కూలిపోయినా లేదా దెబ్బతిన్నా వెంటనే స్పందించాలని APEPDCL చైర్మన్ సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ సంబంధిత సమస్యల గురించి 1912 టోల్-ఫ్రీ నంబర్‌కు లేదా సంబంధిత కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. APEPDCL కార్పొరేట్ కార్యాలయం కోసం 8331018762 నెంబర్‌కు కాల్ చేయవచ్చు.

శ్రీకాకుళం: 97014 00865

టెక్కలి: 94906 10050.

పలాస: 08945 241084

పార్వతీపురం: 93985 94750

పాలకొండ: 83328 43546

విజయనగరం టౌన్: 94906 10102

విజయనగరం రూరల్: 94906 10102

బొబ్బిలి: 94906 10121

కాసింకోట: 83338 10597

విశాఖపట్నం జోన్ 1: 94906 10019

విశాఖపట్నం జోన్ 2: 98496 28880

విశాఖపట్నం జోన్ 3: 94910 30722

నర్సీపట్నం: 94910 30723

జగ్గంపేట: 94906 10097...