రాజకీయ విశ్లేషణ : అమరావతి మన భవిష్యత్తు... మన ఆత్మగౌరవం
భారతదేశం, జూలై 6 -- ''అయిపోయిన పెళ్లికి భజంత్రిలు'' అన్నట్టు... నేడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు సరిగ్గా అలాగే తయారైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అమరావతికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పరంగా తిరుగులేని చట్టబద్ధత లభించి, నగర పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో... ఇప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపడం హాస్యాస్పదంగా ఉంది. రాజధాని చట్టబద్ధం అయిపోయిన తర్వాత కూడా ఈ కపట ప్రదర్శనలు, ఈ వికృత నాటకాలు ఎందుకు చేస్తున్నట్లు.? రాజధాని విషయంలో 2014 నుండి నేటి వరకు కనీసం పదిసార్లు 'యూ-టర్న్' తీసుకున్న ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది! ఒకసారి మూడు రాజధానులు అని రాష్ట్ర భవిష్యత్తును మూడు ముక్కలాటగా మార్చారు. ఇంకోసారి ఆయనే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.