రంగారెడ్డి కలెక్టర్కు 6 నెలల జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!
భారతదేశం, నవంబర్ 9 -- ంనఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కలెక్టర్కు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత ధర్మాసనంలో అప్పీల్ చేసుకునేందుకు కలెక్టర్కు చట్టబద్ధమైన సమయం ఇస్తూ శిక్ష అమలును 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత భూముల జాబితా నుంచి తమకు చెందిన కొన్ని ప్లాట్లను తొలగించాలని కోరుతూ బాధితులు గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు విన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.