యూకే వీసా నిబంధనల్లో మార్పులు: 2027 నుంచి కొత్త రూల్స్ ఇవే
భారతదేశం, నవంబర్ 3 -- ఉన్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులు, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులను ప్రకటించింది. 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానాల్లో స్కిల్డ్ వర్కర్ల కనీస వేతన పరిమితులు, హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (హెచ్పీఐ) వీసా విస్తరణ, గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి పొడిగింపు వంటివి ఉన్నాయి.
అక్టోబర్ 28న హెచ్ఎమ్ ట్రెజరీ సమర్పించిన యూకే బడ్జెట్ 2026లో ఈ ప్రతిపాదనలను పొందుపరిచారు. తక్కువ, మోస్తరు నైపుణ్యం కలిగిన వలసలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తూనే.. నిపుణులైన విదేశీ ఉద్యోగులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనేది బ్రిటన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం బ్రిటన్లో ఉద్యోగాలు పొందే విదేశీయులు, అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగం కోల్పోయిన స్పాన్సర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.