భారతదేశం, ఏప్రిల్ 4 -- హార్ముజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ క్షిపణులు గగనతలంలో దూసుకుపోతుంటే, మరోవైపు అమెరికా బాంబర్లు టెహ్రాన్‌పై దాడులు చేస్తున్నాయి. అయితే ఈ భీకర పోరు నడుమ ఇరాన్ దౌత్య కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సరికొత్త 'పరోక్ష యుద్ధాన్ని' సాగిస్తున్నాయి. తమదైన శైలిలో వ్యంగ్యాలు, చమత్కారాలతో అమెరికాను ఆటాడుకుంటున్నాయి.
తాజాగా జింబాబ్వేలోని ఇరాన్ మిషన్ ఈ సంక్షోభానికి ఓ వింత పరిష్కారాన్ని సూచించింది. "మర్యాదగా వ్యవహరించండి.. దారి తీసుకోండి" అని ఆ కార్యాలయం ట్వీట్ చేసింది. దీనికి ఫ్రాన్స్, స్పెయిన్ హ్యాష్ ట్యాగ్‌లను జత చేయడం గమనార్హం. అంటే శాంతియుతంగా చర్చలు జరుపుతున్న దేశాలకు తాము దారి ఇస్తున్నామనే సంకేతాలను ఇరాన్ పరోక్షంగా ఇచ్చింది.
నవ్వుపుట్టించేలా ఉన్నప్పటికీ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ము...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.