మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భారీగా నిధులు.. టూరిజం అభివృద్ధి, బోటింగ్!
భారతదేశం, జూలై 17 -- తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పర్యాటక కళ రానుంది. కృష్ణా నది తీరాన వెలిసిన ఈ దివ్యక్షేత్రాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మట్టపల్లి క్షేత్రంలో పర్యాటక వసతుల కల్పనతో పాటు, బోటింగ్ సౌకర్యాల ఏర్పాటు కోసం రూ. 13 కోట్ల పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. మట్టపల్లి ఆలయాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) రం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.