బ్రహ్మముడి మే 28 ఎపిసోడ్: రాజుకు పీఏగా శేషు- ఇందును బ్లాక్ మెయిల్ చేసిన అద్దె మొగుడు-చైన్ కోసం బైక్ తాకట్టు- పేషంట్ సేఫ్
భారతదేశం, మే 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజును కాకా పడుతుంటాడు శేషు. రేఖకు హాఫ్ నాలెడ్జ్ ఫెలో, నీలా కాదు. ఎలా సాగుతున్నాయి నీ సీఈఓ పనులు అని శేషు అంటాడు. మీ ఇందు చేసే పనులు తెలిస్తే ఏమైపోతారో అని రాజు అనుకుంటాడు. మరి మీ ఇందు ఎలాంటిది అని రాజు అడుగుతాడు.
నీలాగే బంగారం. కాకపోతే అమాయకురాలు. అక్షరం ముక్క కూడా రాదు అని శేషు అంటుంది. మిమ్మల్ని తింగరోళ్లను చేసి ఆడుకుంటుంది అది. ఎవరికి తెలియకుండా డిగ్రీల మీద డిగ్రీలు చేసింది. కొన్నాళ్ల తర్వాత మిమ్మల్ని ఆటాడేసుకుంటుంది. అది తలుచుకుంటుంటే అని మనసులో అనుకుని బయటకు నవ్వుతాడు రాజు.
నువ్వు సీఈఓ అయితే నన్ను పీఏగా పెట్టుకుంటావా అని శేషు అడుగుతాడు. ఛీ ఛీ అంటాడు రాజు. నీకు మంచి మంచి సలహాలు ఇస్తాను అని శేషు అంటాడు. సరే పీఏగా నిన్నే పెట్టుకుంటాను అని రాజు హా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.