భారతదేశం, మే 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజును కాకా పడుతుంటాడు శేషు. రేఖకు హాఫ్ నాలెడ్జ్ ఫెలో, నీలా కాదు. ఎలా సాగుతున్నాయి నీ సీఈఓ పనులు అని శేషు అంటాడు. మీ ఇందు చేసే పనులు తెలిస్తే ఏమైపోతారో అని రాజు అనుకుంటాడు. మరి మీ ఇందు ఎలాంటిది అని రాజు అడుగుతాడు.

నీలాగే బంగారం. కాకపోతే అమాయకురాలు. అక్షరం ముక్క కూడా రాదు అని శేషు అంటుంది. మిమ్మల్ని తింగరోళ్లను చేసి ఆడుకుంటుంది అది. ఎవరికి తెలియకుండా డిగ్రీల మీద డిగ్రీలు చేసింది. కొన్నాళ్ల తర్వాత మిమ్మల్ని ఆటాడేసుకుంటుంది. అది తలుచుకుంటుంటే అని మనసులో అనుకుని బయటకు నవ్వుతాడు రాజు.

నువ్వు సీఈఓ అయితే నన్ను పీఏగా పెట్టుకుంటావా అని శేషు అడుగుతాడు. ఛీ ఛీ అంటాడు రాజు. నీకు మంచి మంచి సలహాలు ఇస్తాను అని శేషు అంటాడు. సరే పీఏగా నిన్నే పెట్టుకుంటాను అని రాజు హా...