బ్యాంక్ నిఫ్టీ జోరు: ఏ బ్యాంకు షేరు మేలు.. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ పోలిక
భారతదేశం, నవంబర్ 25 -- సోమవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్న బ్యాంక్ నిఫ్టీ బుధవారం ఉదయం లాభాల బాట పట్టింది. క్రితం ముగింపు 62,585తో పోలిస్తే ఇంట్రాడేలో సుమారు 2 శాతం పెరిగి 63,981 గరిష్ఠ స్థాయిని తాకింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీలోని 9 ప్రైవేట్ బ్యాంకు షేర్లలో ఫెడరల్ బ్యాంక్ మాత్రమే నష్టాల్లో ట్రేడ్ కాగా, మిగిలిన 8 బ్యాంకు షేర్లు చెప్పుకోదగ్గ లాభాలను నమోదు చేశాయి. ఈ జోరు మధ్య పోర్ట్‌ఫోలియోలో కొత్తగా ప్రైవేట్ బ్యాంకు షేరు చేర్చాలనుకునే ఇన్వెస్టర్లకు కాస్త తికమక పరిస్థితి ఎదురవుతోంది.
బ్యాంకింగ్ షేర్ల కదలికలు భారత స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో 2026 రెండో త్రైమాసిక (క్యూ2) ఫలితాల తర్వాత నిఫ్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.