బెంగళూరు - రాధికాపూర్ ట్రైన్ అప్డేట్ : ఈ తేదీలో దారి మళ్లింపు - ఏపీలోని ఈ స్టేషన్లలో ఆగదు
భారతదేశం, జూన్ 19 -- SCR Radhikapur Bengaluru ExpressTrain Diversion :రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. సదరన్ రైల్వే పరిధిలోని మద్రాస్ డివిజన్, అరక్కోణం (AJJ) రైల్వే స్టేషన్లో భద్రతా కారణాల దృష్ట్యా నాన్-ఇంటర్లాకింగ్ (NI) ప్రోగ్రామ్ పనులు చేపట్టారు. ఈ సాంకేతిక పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే ఒక ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలోని సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని రాధికాపూర్ నుంచి బెంగళూరు వెళ్లే రాధికాపూర్ - SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ - 16224) జూన్ 21, 2026 నాటి సర్వీసును దారి మళ్లిస్తారు. ఫలితంగా నిర్దేశిత సాధారణ మార్గానికి బదులుగా దారి మళ్లించిన రూట్లో రాకపోకలుంటాయి.
ఈ తాత్కాలిక మార్పుతో ఆ రైలు తన రెగ్యులర్ రూట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.