భారతదేశం, మార్చి 4 -- హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీటెక్ విద్యార్థినిపై క్లాస్ రూమ్‌లోనే ఓ విద్యార్థి అత్యాచారం చేశాడు. అంతేకాదు వీడియోలు, ఫొటోలు తీసి.. పలుమార్లు బెదిరిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కూడా అఘాయిత్యం చేయించేందుకు ట్రై చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఒక యువతి.. బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆశిష్ అనే యువకుడు అదే కాలేజీలో చదువుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజులకు యువతికి ఆశిష్ ప్రపోజ్ చేశాడు.
2023లో బెదిరించి కాలేజీలోనే ఒక క్లాస్ రూమ్‌లో అత్యాచారం చేసినట్టుగా బాధితురాలి ఫిర్యాదులో పే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.