ప్రయాణికులకు అప్జేట్... రేపల్లె - చర్లపల్లి మధ్య పండగ ప్రత్యేక రైళ్లు! వయా గుంటూరు, నల్గొండ
భారతదేశం, అక్టోబర్ 19 -- తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. సాధారణ రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పొడవైన వెయిట్‌లిస్ట్ జాబితాను దృష్టిలో ఉంచుకుని రేపల్లె - చర్లపల్లి - రేపల్లె (ట్రైన్ నంబర్లు 07227/07228) మధ్య 'ఆన్ డిమాండ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్' రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
ఈ ప్రత్యేక రైలు ఒక రౌండ్ ట్రిప్ సర్వీసుగా అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసు ప్రయాణికుల ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు పండుగల తదనంతర రద్దీని నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
రేపల్లె - చర్లపల్లి మధ్య ప్రయాణించే ఈ ప్రత్యేక రైలు రెండు వైపులా ప్రయాణికుల సౌకర్యార్థం పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.