నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగాల కోత? 5 శాతం సిబ్బందిపై వేటుకు సిద్ధం
భారతదేశం, అక్టోబర్ 10 -- ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్, ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో ఉద్యోగాల కోత పర్వం కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 5 శాతం మందిని తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వ్యాపారాన్ని విస్తరించేందుకు గేమింగ్, పాడ్‌కాస్ట్‌లు, లైవ్ ఈవెంట్ల వైపు అడుగులు వేస్తున్న నెట్‌ఫ్లిక్స్, వ్యయాలను అదుపులో ఉంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
'పక్' (Puck) న్యూస్‌లెటర్ నివేదిక ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ వచ్చే వారంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కథనాలపై స్పందించేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి నిరాకరించినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. గత ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో సుమారు 16,000 మంది పూర్తికాల ఉద్యోగులు ఉండగా, వారిలో 68 శాతం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.