తెలంగాణ స్పెషల్ టెట్ పరీక్ష తేదీ మార్పు - హాల్టికెట్లు ఎప్పుడంటే..?
భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్లైన్ షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే మూడు రోజుల ఆలస్యంగా ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సిన ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ ఆన్లైన్ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు పరీక్షల కన్వీనర్ గాజర్ల రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా పరీక్ష తేదీలో ఈ మార్పు చేసినట్లు పేర్కొన్నారు.
పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఈ నెల 17వ తేదీ నుంచి తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్( https://tgtet.aptonline.in/ ) ద్వారా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ సూచించారు. ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళనకు గురికావద్ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.