తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా కాన్పూర్ సెంట్రల్ - మధురై మధ్య స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, ఆగస్టు 29 -- పండుగల వేళ, ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్ సెంట్రల్, మధురై స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు తెలంగాణలోని వరంగల్, ఏపీలోని విజయవాడ మార్గం గుండా ప్రయాణిస్తాయి.
కాన్పూర్ సెంట్రల్ - మధురై ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01925) ప్రతి బుధవారం ఉదయం 08:10 గంటలకు కాన్పూర్ సెంట్రల్లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 07:15 గంటలకు మధురై చేరుకుంటుంది. 02 సెప్టెంబర్ 2026 నుండి 25 నవంబర్ 2026 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
మధురై - కాన్పూర్ సెంట్రల్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01926) ప్రతి శనివారం అర్ధరాత్రి దాటాక 02:30 గంటలకు మధురైలో బయలుదేరి, సోమవారం ఉదయం 04:30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది. 05 సెప్టెంబర్ 2026 నుండి 28 నవంబర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.