తిరుపతి జిల్లాలోని ఆసుపత్రుల్లో సపోర్టింగ్ స్టాఫ్ ఖాళీలు.. జులై 6కి అప్లికేషన్ లాస్ట్ డేట్!
భారతదేశం, జూలై 4 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ (DSH-APVVP) తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. థియేటర్ అసిస్టెంట్ 1 పోస్ట్, రికార్డ్ అసిస్టెంట్ 1, ప్లంబర్ 1, GDA/MNO/FNO 6 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1 పోస్టులు ఉన్నాయి.
అన్ని పోస్టులకు అభ్యర్థులు కనీసం ఎస్ఎస్సీ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్లంబర్ పోస్టుకు అదనంగా ఐటీఐ ప్లంబింగ్/ఫిట్టర్/మెకానిక్ ట్రేడ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01.07.2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.