డిసెంబర్ వరకు శని తిరోగమనం - ఈ 5 రాశులవారికి కలిసిరానున్న అదృష్టం! వీరికి పెరగనున్న బాధ్యతలు
భారతదేశం, సెప్టెంబర్ 12 -- జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఆయనను న్యాయం, కర్మ, క్రమశిక్షణలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుడు తన రాశిని మార్చినా లేదా తన సంచార వేగంలో మార్పులు చేసుకున్నా.. ఆ ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై విభిన్న రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శని గ్రహం తిరోగమన స్థితిలో (వెనుకకు పయనించడం) సంచరిస్తోంది. రాశిచక్రంలోని పలు రాశుల వారికి ఈ గ్రహ స్థితి అత్యంత కీలకమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
శని తిరోగమన సంచారం రాబోయే డిసెంబర్ 11 వరకు కొనసాగనుంది. అంటే శని దేవుడి ప్రభావం ఈ రూపంలో మరో 90 రోజుల పాటు స్పష్టంగా ఉండబోతోంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. శని తిరోగమనంలో ఉన్న సమయంలో గతంలో నిలిచిపోయిన పనులు, అసంపూర్తిగా వదిలేసిన అంశాలు మళ్లీ ముందరకు వస్తాయి. చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.