జాతీయ సరస్ మేళా-2026 ప్రారంభం.. చీర కొని డిజిటల్ చెల్లింపులు చేసిన రాష్ట్రపతి
భారతదేశం, అక్టోబర్ 15 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ సరస్ మేళా-2026 వేడుకలు విజయవాడ నగరం వేదికగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పున్నమి ఘాట్ ప్రాంగణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం ఈ జాతీయ మేళాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఘనంగా ప్రారంభించారు.
ఈ నెల 15 నుండి అక్టోబర్ 31 వరకు దాదాపు 14 రోజుల పాటు ఈ మేళా ప్రజలకు అందుబాటులో ఉండనుంది. మేళా ప్రారంభం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాలు(SHG) ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు. గ్రామీణ చేతివృత్తులు, చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.