చర్లపల్లి - చెన్నై సెంట్రల్ స్పెషల్ ట్రైన్స్.. ఏపీ, తెలంగాణలో ఈ స్టేషన్లలో స్టాప్‌లు
భారతదేశం, నవంబర్ 2 -- పండుగల సీజన్లో ప్రయాణికుల రాకపోకలు, విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. చర్లపల్లి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య ప్రత్యేక పూజా పండుగ రైళ్లను (Puja Festival Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం అధికారిక ప్రత్రికా ప్రకటన విడుదల చేసింది.
పండుగల వేళ సొంత ఊళ్లకు, చెన్నై మార్గానికి ప్రయాణించే వారి సౌకర్యార్థం నడిపే ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఇరు మార్గాల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
07059 చర్లపల్లి - చెన్నై సెంట్రల్ రైలు 06.11.2026 రాత్రి 9:30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.