గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా ఆర్డర్ ఆపేలా ప్రభావతితో చింతామణి ప్లాన్- రాజేష్‌కు ఫైన్- బాలుకు పిడిగుద్దు
భారతదేశం, జూన్ 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మీనాకు 4 లక్షల 20 వేల ఆర్డర్ రావడంతోపాటు 20 వేలు అడ్వాన్స్ ఇస్తారు. అన్ని పనులతో కలిపి 70 వేలు అవుతుందని, ఆ డబ్బును రవి, శ్రుతి దగ్గర అడుగుదామని బాలు, మీనా అనుకుంటారు.
మరోవైపు రవి, శ్రుతి సినిమా చూస్తారు. రవికి నచ్చితే శ్రుతికి నచ్చదు ఆ సినిమా. దాని గురించి ఇద్దరు గొడవ పడుతుంటారు. అంతలో బాలు, మీనా వచ్చి అడిగితే.. ఫైటింగ్ జరుగుతుందని రవి అంటాడు. తర్వాత 4 లక్షల ఆర్డర్ గురించి చెప్పి ఇంకా 40 వేలు తక్కువ పడుతుందని, ఆ డబ్బు కావాలని బాలు, మీనా అడుగుతారు.
దానికి రవి, శ్రుతి ఇద్దరం ఇస్తామని గొడవ పడతారు. తర్వాత చెరో 20 వేలు ఇస్తామని చెబుతారు. ఏది కావాలన్న మొహమాట పడొద్దుని మీనాతో శ్రుతి అంటే.. చిన్నప్పుడు నేను చదువుకోడానికి కష్టపడ్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.