గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బ్రహ్మముడి నటుడితో మీనా పరిచయం- చింతామణికే మీనా కమిషన్- బాలు డ్రైవింగ్ స్కూల్ ఐడియా
భారతదేశం, మే 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలుకు తనమీద అసూయ అని మనోజ్ చెప్పడంతో మీనా విరుచుకుపడుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరికి ఇచ్చిపడేస్తుంది. ఆ షాపు తక్కువ ధరకు బాలునే పెట్టించిందని, మళ్లీ పార్కులో ఎక్కడ మనోజ్ పడుకోవాల్సి వస్తుందనో సత్యంని యజమానిగా కూర్చోబెట్టారని మీనా అంటుంది.
మావయ్య గారి కష్టాన్ని తీసుకుని షాప్ పెట్టుకున్నారు. బాలు చిటిక వేసి ఆ కుర్చీలో కూర్చోగలడు. లేదా రవిని కూర్చొబెట్టగలడు. ఆ షాప్ మీద వచ్చిన డబ్బును ఖర్చు అయిపోయింది. ఇక మీకు ఏ సంబంధం లేదని కూడా అనగలడు. కానీ, గౌరవంగా ఇంటి యజమానిని షాప్ ఓనర్‌గా కూర్చోబెట్టాడని శ్రుతి మద్దతు ఇస్తుంది. నీకు ఏం తెలుసుని మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి అంటుంది.
మీకు ఏం తెలియదని ఇంకా వెనుకేసుకొస్తున్నారు. మీరు ఇలా చేయవట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.