భారతదేశం, సెప్టెంబర్ 16 -- గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్-వత్వా (అహ్మదాబాద్ సమీపంలో) స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు, అలాగే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ స్పెషల్ రైళ్లు ఎంతో ఊరట కలిగించనున్నాయి.

ట్రైన్ నెంబర్ 07087 హైదరాబాద్ - వత్వా మధ్య సెప్టెంబర్ 19వ తేదీన శనివారం రాత్రి 08:15 గంటలకుహైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఆదివారం రాత్రి 9:50 గంటలకు వత్వా చేరుకుంటుంది.

ట్రైన్ నెంబర్ 07088 వత్వా - హైదరాబాద్ సెప్టెంబర్ 21వ తేదీన సోమవారం తెల్లవారుజామున 03:30 గంటలకు బయలుదేరి... మంగళవారం తె...