కొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో హోండా అవాన్సియర్ ఎస్యూవీ.. మన మార్కెట్లోకి ఎప్పుడు?
భారతదేశం, నవంబర్ 21 -- ఆటోమొబైల్ దిగ్గజం హోండా సరికొత్త 'అవాన్సియర్' (Avancier) మూడు వరుసల ఎస్యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. నవంబర్ 20, 2026న అంతర్జాతీయంగా ఆవిష్కరించిన ఈ కారులో నెక్స్ట్-జెనరేషన్ 2.0-లీటర్ హైబ్రిడ్ వ్యవస్థ, ఇండిపెండెంట్ ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సదుపాయాలను కల్పించింది. ఆరు సీట్ల క్యాబిన్, కొత్త ప్లాట్ఫామ్, ఆధునిక సాంకేతికతతో ఈ ఎస్యూవీని తీర్చిదిద్దింది.
హోండా సంస్థ తన నెక్స్ట్-జెనరేషన్ హైబ్రిడ్ వ్యవస్థతో పాటు సరికొత్త 'హెచ్' (H) లోగోను ఉపయోగించిన తొలి మోడల్ ఇదే కావడం విశేషం. త్వరలోనే థాయ్లాండ్, జపాన్, చైనా మార్కెట్లలోకి ఈ కారు అడుగుపెట్టనుంది. ఆస్ట్రేలియాలో 2027 ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభించేందుకు హోండా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, భారత్లో దీని విడుదలపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.