కాలనీలో డైనోసార్ల విధ్వంసం, ప్రాణాల కోసం కుటుంబం పోరాటం- నోరెళ్లబెట్టించేలా ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ తెలుగు ట్రైలర్!
భారతదేశం, జూలై 23 -- The End Of Oak Street Telugu Trailer Released: హాలీవుడ్ తెరపై డైనోసార్ల హంగామా అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ పండగే. 'జురాసిక్ పార్క్', 'జురాసిక్ వరల్డ్' సిరీస్‌ల తర్వాత మళ్లీ ఆ స్థాయి విజువల్ వండర్‌తో మైండ్ బ్లాక్ చేయడానికి వచ్చేస్తోంది 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' (The End of Oak Street).
వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తెలుగులో కూడా విడుదల చేశారు. ఊహించని రోదసి ప్రమాదం కారణంగా ఒక వీధి మొత్తం వింత ప్రదేశంలోకి కొట్టుకుపోవడం, అక్కడ తిరిగే అతి భారీ డైనోసార్ల మధ్య ఓ కుటుంబం ప్రాణాలు దక్కించుకోవడానికి పడే తపనతో ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది.
ఈ కథలో ప్లాట్ (Platt) కుటుంబం చుట్టూ జరిగే సంఘటనలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.