కాజీపేట మీదుగా వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.... పలు రైళ్లు రద్దు, మరికొన్ని పాక్షికంగా! లిస్ట్ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 4 -- SCR Train Cancellations : సికింద్రాబాద్, కాజీపేట మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. కాజీపేట - బల్హార్షా సెక్షన్లోని జమ్మికుంట - పోత్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టారు. ఈ ఆధునీకరణ పనుల కారణంగా 2026 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, రీషెడ్యూల్ చేశారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.