భారతదేశం, సెప్టెంబర్ 4 -- SCR Train Cancellations : సికింద్రాబాద్, కాజీపేట మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. కాజీపేట - బల్హార్షా సెక్షన్‌లోని జమ్మికుంట - పోత్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టారు. ఈ ఆధునీకరణ పనుల కారణంగా 2026 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, రీషెడ్యూల్ చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....