కాజీపేట, పెద్దపల్లి మీదుగా దసరా, బతుకమ్మ ప్రత్యేక రైళ్లు - ఇవాళ్టి నుంచే సర్వీసులు..!
భారతదేశం, అక్టోబర్ 9 -- తెలంగాణ పెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా సహా దేవీ నవరాత్రుల వేడుకలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించి, ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ - హైదరాబాద్ మార్గంలో ఏకంగా 34 రోజువారీ పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ పండుగ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 09వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చని సూచించింది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.