కరెంట్ ఎందుకు పోయింది? ఎప్పుడు వస్తుంది? TGSPDCL డిజిటల్ మ్యాపింగ్
భారతదేశం, జూలై 1 -- వినియోగదారులకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా Telangana Southern Power Distribution Company Limited(TGSPDCL) బుధవారం నుంచి ఒక కీలకమైన డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియను మెుదలుపెట్టింది. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక లోపాలను వేగంగా గుర్తించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
మొదటి దశలో భాగంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ఈ డిజిటల్ మ్యాపింగ్‌ను అమలు అవుతుంది. ఈ సరికొత్త విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి వినియోగదారుడి ఇంటి వరకు ఉండే పూర్తి నెట్‌వర్క్‌ను డిజిటల్‌గా అనుసంధానం చేస్తారు.
132/33 కేవీ ఈహెచ్‌టీ (EHT) సబ్స్టేషన్ల నుండి 33/11 కేవీ సబ్స్టేషన్లు, 11 కేవీ ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (DTR) మీదుగా.. ప్రతి వినియోగదారుడి సర్వీస్ కనెక్షన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.