ఒక్కో ఎపిసోడ్‌కు 2.8 కోట్లు- ఓటీటీ సిరీస్ రెమ్యూనరేషన్పై డ్రాగన్ల తల్లి క్లారిటీ- అప్పు మాత్రం తీర్చానన్న నటి- కానీ!
భారతదేశం, మే 30 -- Emilia Clarke On OTT Series Game Of Thrones Remuneration: హాలీవుడ్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (Game of Thrones). ఈ ఓటీటీ సిరీస్‌లో నటించిన నటీనటులు, ముఖ్యంగా 'మదర్ ఆఫ్ డ్రాగన్స్' (డ్రాగన్ల తల్లి) పాత్ర పోషించిన ఎమిలియా క్లార్క్ పారితోషికంపై గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ వెబ్ సిరీస్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎమిలియాతో పాటు తోటి నటీనటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా 3 లక్షల డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 2.8 కోట్లు) అందుకున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ సుదీర్ఘ అంచనాలపై 39 ఏళ్ల ఎమిలియా క్లార్క్ తాజాగా స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించారు.
వెరైటీ (Variety) మ్యాగజైన్‌కు ఇచ్చిన త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.