భారతదేశం, మార్చి 17 -- ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. విశాఖపట్నం - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును రెగ్యూలర్ సర్వీసుగా క్రమబద్ధీకరించారు. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం - తిరుపతి( 08547/08548) మధ్య స్పెషల్ ట్రైన్ నడుస్తోంది. ఇకపై ఈ ట్రైన్ రెగ్యూలర్ ట్రైన్ గా సేవలు అందించనుంది. దీంతో ఈ ట్రైన్ నెంబర్ ను 18505/18506 గా మార్పు చేశారు.
విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 18505) బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఇక తిరుపతి - విశాఖపట్నం(18506) మధ్య నడిచే ట్రైన్ గురువారం రాత్రి 21:50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు 13:30 నిమిషాలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.
ఈ రెగ్యూలర్ ట్రైన్.. అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.