భారతదేశం, మే 11 -- దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు అండగా ఉన్న 'ఉపాధి హామీ పథకం' (MGNREGA) ఇకపై కొత్త రూపంలో, మరింత పటిష్టంగా దర్శనమివ్వనుంది. కొత్తగా తీసుకువచ్చిన VB-GRAM G చట్టం, 2025ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ కుటుంబాలకు కల్పించే కనీస పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భోపాల్లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరాలను వెల్లడించారు.
ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం నిధుల కేటాయింపు ఇలా..
మొత్తం బడ్జెట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో కలిపి మొత్తం రూ. 1.51 లక్షల కోట్లు.
కేంద్ర వాటా: సుమారు రూ. 95,000 కోట్లను కేంద్రం కేటాయించింది.
నిర్వహణ ఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.