ఈడీ చరిత్రలోనే తొలిసారి.. రూ. 792 కోట్ల ఫ్రాడ్ కేసులో ప్రైవేట్ జెట్ విమానం వేలం
భారతదేశం, జూలై 4 -- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక విమానాన్ని వేలం వేసింది. రూ. 792 కోట్ల నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా, సీజ్ చేసిన 'హాకర్ 800A' ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ రూ. 3 కోట్లకు విజయవంతంగా విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన 'క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్' (ఫాల్కన్ గ్రూప్), దాని ప్రమోటర్లపై నమోదైన కేసులో భాగంగా ఈ విమానాన్ని జప్తు చేశారు. జూలై 1, 2026 న ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో MSTC ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ వేలం ప్రక్రియ నిర్వహించారు.
ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(PMLA) నిబంధనల ప్రకారం, 2025 మార్చి 7న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో ఈ ప్రైవేట్ జెట్‌ను సీజ్ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.